స్వఛ్చమైన సముద్రాలు (Clean Seas)

స్వఛ్చమైన సముద్రాలు (Clean Seas)

సముద్రాలను ఎందుకు క్లీన్ గా ఉంచాలి? అవి క్లీన్ గ లేకపోతే మనకి నష్టం ఏమిటి? అని అడిగిన పిల్లలకు అమ్మమ్మ సముద్రాలను శుభ్రం గా క్లీన్ గా ఎందుకు ఉంచాలి. పర్యావరణ లో సముద్రాలు కూడ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయన్నారు. మరి క్లీన్ సీస్ అని ఎందుకు.స్లొగన్స్ రాస్తున్నారు? ఎవరు చెప్పారు సముద్రాన్ని క్లీన్ గా ఉంచాలని మళ్ళీ అడిగారు పిల్లలు. 2017 ఇండోనేసియా లోని బాలీ ద్వీపం లో ప్రపంచ పర్యావరణ శాస్త్రవేత్తలు ప్రభుత్వాలు ప్రజలు కలిసి క్లీన్ సీస్ అనే ఉద్యమం స్టార్ట్ చేశారట.UNEP start చేసింది.ప్రస్తుతం 62+ coastal countries సభ్యులట. సముద్రాలు మనకి ఎప్పుడు అవసరం ముఖ్యమే.వాటి మీద ఆధారపడి మనుషులు, పక్షులు ,చేపలు,తాబేళ్లు ఇంకా ఎన్నో marine life బతుకుతుంది. అలాంటి సముద్రం లో ట్రాష్ వేస్తే? సముద్రం శుభ్రం గా ఉంచాలంటే ఏమిచెయ్యాలి? పర్యావరణం నీ కాపాడితే climate ki మనకి లాభం అని అమ్మమ్మ చెప్పిన విషయాలు విందామా.

(Why should we keep the seas clean? What is the harm if they are not clean? children asked their grandmother. She told them how seas and oceans play an important role in the environment. Humans, fish, turtles, and many other marine animals are all dependent on seas. What will happen if we put our trash in the seas? It will help the climate if we protect the environment, said grandmother. Then why are there slogans called "Clean Seas" and who told that seas should be cleaned? asked children again. Grandmother told them that in 2017, in Bali, Indonesia, scientists, environmentalists, governments, got together and with help of UNEP came up with clean seas campaign. Around 62+ countries are part of this campaign.)

See sunoindia.in/privacy-policy for privacy information.

Denne episoden er hentet fra en åpen RSS-feed og er ikke publisert av Podme. Den kan derfor inneholde annonser.

Episoder(72)

కోతుల విన్నపం (Monkeys request to man)

కోతుల విన్నపం (Monkeys request to man)

ఇండోనేసియా అడవుల నుండి ప్రాణాలు కాపాడుకోవటానికి వేరే దేశపు పెద్ద అడవికి పారిపోయి వచ్చిన కోతుల గుంపును అడ్డుకున్న కొత్త దేశపు అడవి కోతులు, కొత్త కోతుల్ని రాజు దర్బార్ కు బందీ గా తీసుకు వెళ్ళాయి.కోతుల న...

2 Sep 202122min

ప్రకృతి  అనే నేను (I am nature)

ప్రకృతి అనే నేను (I am nature)

చిన్నారి ప్రకృతి కి నేచర్ అంటే చాల చాల ఇష్టం. గలగలా పారె నదులు ,నురుగుల కక్కే సముద్రాలు ,మంచు పర్వతాలు ,అడవి, చెట్లు ,ఏనుగు మంకీ చిలుక చేపలు ఒకటి కాదు నేచర్ lo ఉండేవి అన్ని ప్రకృతి కి నేస్తాలు. వాటికి...

18 Aug 202117min

చారల జీబ్రా (Zebra)

చారల జీబ్రా (Zebra)

అడవి జంతువుల్లో ప్రత్యేకం గా కనబడే నలుపు తెలుపు చారల జీబ్రా చిన్నారి అవ్యాన్ కల లోకి వచ్చి చెప్పిన కబుర్లు విందామా. జీబ్రా ల్లో ఉండే రకాలు.వాటి చారలు మన వేలి ముద్రల్లా unique గా ఉంటాయట. జీబ్రా కీ శత్...

31 Jul 202119min

రబ్బర్ కథ (Rubber)

రబ్బర్ కథ (Rubber)

రబ్బరు తో అదేనండి ఎరేజెర్ తో ఆడుతున్న కిడ్ తో రబ్బరు చెప్పిన సంగతులు అంటే? రబ్బరు ఎక్కడ పుట్టింది? ఎక్కడ ఎక్కడ పెరుగుతుంది? ఎలా పెంచుతారు ఎలా రబ్బరు తయారు చేస్తారు?ఎంత తయారవుతుంది, రబ్బరు లో ఉన్న వెరై...

31 Jul 202122min

ఎడారి నావ - ఒంటే (Camel)

ఎడారి నావ - ఒంటే (Camel)

సెలవల్లో అమ్మమ్మ ఇంటికి వచ్చిన పిల్లలు ఇంటి ముందుకు వచ్చిన ఒంటె సవారీ ఎక్కి తిరిగి ఆనందపడ్డారు. దిగిన తర్వాత కూడ ఒంటె సవారీ కబుర్లే. లంచ్ తర్వాత అమ్మమ్మ నీ ఒంటె గురించి తెలుసా?అని అడిగారు.తెలుసు అన...

31 Jul 202126min

బెండ కాయ (Ladies Finger/Okra)

బెండ కాయ (Ladies Finger/Okra)

మీ ప్లేట్ లో బెండి కూర ఉందా? మీకు బెండ కాయ గురించిన సంగతలు తెలుసా? కూరలు తినని పరి పాప కు అమ్మమ్మ మదర్ ఎర్త్ గిఫ్ట్ గా ఇచ్చే కూరలు పండ్లు వద్దన కుండా తింటే ఆరోగ్యం అని చెప్పింది. మీకు భేండి ఎక్కడ నుండ...

27 Jun 202113min

అరటి పండు (Banana)

అరటి పండు (Banana)

అరటి పండు తినను అని మారాం చేస్తున్న అఖిల్ కి అరటి పండు గురించిన కథ సంగతులు చెప్పింది ఈ కథలో. మీకు తెలుసా గ్రీకు వీరుడు Alexander మొదటి సారిగా మనదేశం లో అరటిపండు ని తిని వాటిని తనతో తీసుకెళ్ళాడు. అరటి...

27 Jun 202119min

Populært innen Samfunn

rss-spartsklubben
giver-og-gjengen-vg
aftenpodden
konspirasjonspodden
popradet
aftenpodden-usa
rss-nesten-hele-uka-med-lepperod
rss-henlagt-andy-larsgaard
wolfgang-wee-uncut
rss-espen-lee-usensurert
min-barneoppdragelse
alt-fortalt
fladseth
grenselos
synnve-og-vanessa
rss-herrepanelet
rss-dette-ma-aldri-skje-igjen
frokostshowet-pa-p5
fryktlos
opptur-med-annette-og-ingeborg