
తలనుందు విషము ఫణికిని (Poison in the head)
పాముకి తలలో కోరల్లో విషము ఉంటుంది. తేలుకి కొండి అంటే తోకలో ఉంటుంది విషము.కానీ అత్యాశ ఉన్న మనిషికి శరీరం అంతా విషము ఉంటుంది.విషపు ఆలోచన పనులు అన్నమాట.పాలు పోశాడు అనే కృతజ్ఞత తో ఒక పాము రోజు బంగారు కాయి...
28 Sep 202017min

బలవంతుడు నాకేమని (Unity is strength)
అహం తో ప్రవర్తిస్తే దేహబలం ఉన్న పెద్ద ఏనుగును సైజ్ లో చిన్నవాడైన మావటి బుద్ధి బలం తో అదుపు చేసినట్లుగా ఈ కథలోని పక్షులు బలవంతుడైన వేటగాడి వలలో పడినప్పుడు చిన్నవైన బుద్ధిబలం తో తమ ప్రాణాలను కాపాడిన కథ ...
28 Sep 202014min

పుత్రోత్సాహము (Proud father)
పిల్లలు పుట్టినప్పుడు తల్లితండ్రులు హ్యాపీ గా ఫీల్ అవుతూ ఉంటారు.కానీ వారికి నిజమైన సంతోషం పిల్లల సాధించిన విజయం లేదా అభివృద్ధి నీ అందరూ గుర్తించి పొగిడితే కలుగుతుంది.ఈ కథలోని సురేందర్ తండ్రికి కలిగినట...
28 Sep 202018min

తన కోపమే తన శత్రువు. (Your anger is your enemy): శతక పద్య కథలు
కోపం అనే గుణం ఎవరికి మంచిది కాదు దాని వల్ల ఇతరుల తో పాటు కోపగించి న వ్యక్తి కూడా నష్టం ఎలా జరుగుతుందో బంగారు హంసలు కథలో వినండి.See sunoindia.in/privacy-policy for privacy information.
29 Aug 202018min

ఎప్పుడూ సంపద కలిగిన (Whenever you become wealthy): శతక పద్య కథలు
ఎవరికైనా చాలా సంపద అనుకోకుండా వస్తె ఎక్కడనుండో అంతే సడెన్గా తెలిసీ తెలియని వాళ్ళు చుట్టాలు స్నేహితులు అని వస్తారు.మనతో పాటు సంపద నీ అనుభవిస్తారు.దుబారా కారణంగా ఆ సంపద పోతే వచ్చిన వాళ్ళు అంతే సడెన్గా ...
29 Aug 202017min

సిరిదా వచ్చిన వచ్చున్ (Whenever fortune comes): శతక పద్య కథలు
సంపద వచ్చినప్పుడు కొబ్బరి కాయలు లో నీరులా బావుంటుంది. కానీ ఆ సంపద కరి మింగిన వెలగ పండు లా ఎలా పోతుందో కథలో వినండి.See sunoindia.in/privacy-policy for privacy information.
29 Aug 202015min

ఉపకారికి నుపకారము (Good deed to enemy): శతక పద్య కథలు
మనకు మేలు హెల్ప్ చేసిన వారికి ప్రతి సాయం చెయ్యటం సాధారణం.గొప్ప కాదు.కానీ అపకారికి సాయం చెయ్యటం గొప్ప విషయం ఎలాగోSee sunoindia.in/privacy-policy for privacy information.
29 Aug 202015min

వినదగు నెవ్వరు చెప్పిన (Listen to everyone): శతక పద్య కథలు
ఎవరు చెప్పినా వినాలి.కానీ తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు.విన్నది నిజమా అబద్ధం అన్నది తెలుసుకుని అప్పుడు తగిన విద్ధం గా ఆక్ట్ చెయ్యాలి .అదెలాగో ఈ కథలో వినండిSee sunoindia.in/privacy-policy for p...
29 Aug 202011min



















